Thursday, April 16, 2020

లాక్‌డౌన్ అమల్లో ఉన్నా.. వేలాదిగా భక్తులు పాల్గొని రథం లాగారు!

బెంగళూరు: కర్ణాటకలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. అయితే, ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. కలబురగి జిల్లాలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను లెక్కచేయకుండా ప్రజలు ఒక మత సంబంధమైన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KcAyFc

Related Posts:

0 comments:

Post a Comment