Wednesday, May 27, 2020

బోరుబావిలో చిన్నారి, 120-150 అడుగుల లోతులో.. 4 జేసీబీలతో సమాంతరంగా తవ్వకం..

అదే నిర్లక్ష్యం.. అదే లెక్కలేనితనం... మరో చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. నీటి కోసం బోరు వేశాడు... అయితే నీరు పడలేదు అని అలాగే వదిలేశాడు. మూడేళ్ల చిన్నారి పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న సిబ్బంది.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు జేసీబీల సాయంతో చిన్నారిని బయటకు తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బాలుడు సాయంత్రం బావిలో పడిపోగా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X8lWxW

0 comments:

Post a Comment