Thursday, May 23, 2019

ఛత్తీస్ గడ్ లో హోరాహోరీగా పోరు.. బీజీపీ కి టఫ్ ఫైట్ ఇస్తున్న కాంగ్రెస్

దేశ వ్యాప్తంగా ప్రజల్లోనే కాదు రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. మొన్నటి వరకు హోరాహోరీగా ఎన్నికల్లో పోరాడిన పార్టీలు ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించాలని పూజలు ,ప్రార్ధనలు చేస్తున్నాయి . ఛత్తీస్ గడ్ గిరిజన రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 11 లోక్ సభ స్థానాలకు మూడు దశల్లో ఓటు వేసింది. బిజెపి ఎల్లప్పుడూ విజయం సాధించినప్పటికీ,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WsTCXz

Related Posts:

0 comments:

Post a Comment