Thursday, May 30, 2019

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైయస్ జగన్

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మ‌రి కొద్ది గంటల్లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. 2004, 2009 లో వైయ‌స్ ఏ విధంగా అయితే ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో వ్య‌వ‌హ‌రించారో అదే విధంగా జ‌గ‌న్ సైతం ప్లాన్ చేసారు. ఎక్కువ ఆర్భాటం..హంగామా లేకుండా ప్ర‌మాణ స్వీకారం కోసం రెండు వేదిక‌ల‌ను సిద్దం చేసారు. ప్ర‌ధాన వేదిక మీద జ‌గ‌న్‌తో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QvJVCa

Related Posts:

0 comments:

Post a Comment