Thursday, May 30, 2019

చంద్ర‌బాబు మ‌రో యూట‌ర్న్‌? బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం? కేశినేని నానితో రాయ‌బారం?

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రో యూట‌ర్న్ తీసుకోబోతున్నారా? భార‌తీయ జ‌న‌తాపార్టీ పంచ‌న చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఎన్డీఏ నుంచి బ‌య‌టికి రావ‌డం ఘోర త‌ప్పిద‌మ‌ని ఇదివ‌ర‌కే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన ఆయ‌న మ‌రోసారి అదే కూట‌మిలోకి వెళ్ల‌డానికి రాయబారం న‌డిపిస్తున్నారా? దీనికోసం ఆయ‌న ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు మ‌ద్దతును

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wueFdw

Related Posts:

0 comments:

Post a Comment