అవకాశం దొరికినప్పుడల్లా ఏపీలో జగన్ సర్కారును ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఈసారి మరో కొత్త అస్త్రాన్ని ఎంచుకున్నారు. కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు... తాజాగా ఇందులో జోక్యం చేసుకోవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eese58
Thursday, June 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment