Wednesday, June 17, 2020

ఎన్ఆర్సీ, ఎన్పీఆర్‌లపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం: అమలు చేయమన్న డిప్యూటీ సీఎం

అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్(ఎన్ఆర్‌సీ)కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీని అమలు చేయబోమని ఏపీ సర్కారు తెలిపింది. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UTL2yM

Related Posts:

0 comments:

Post a Comment