Thursday, June 18, 2020

చైనా కంపెనీల నెత్తిన భారత్ పిడుగు: ట్రేడ్ వార్: రూ.471 కోట్ల రైల్వే కాంట్రాక్టు పనులు రద్దు

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనాతో ట్రేడ్ వార్‌ను ఆరంభించినట్టే కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మొదట భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు సంబంధించిన 5జీ అప్‌గ్రేడ్ ప్రాజెక్టులో చైనా కంపెనీలకు చెక్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా రైల్వే కాంట్రాక్టు పనుల్లోనూ కోత పెట్టింది. చైనా కంపెనీకి అప్పగించిన రైళ్ల సిగ్నలింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AMz8jw

0 comments:

Post a Comment