Wednesday, May 15, 2019

అమెరికా చట్టసభల్లో కొత్త బిల్లు: ఇక్కడ చదివి మాదేశానికే పని చేయాలనుకుంటేనే వీసా మంజూరు

అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఆ ప్రభావం ఇతర రంగాలపై కూడా పడుతోంది. తాజాగా చైనా మిలటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుబంధంగా నడిచే ఇంజినీరింగ్ కాలేజీలు, సైంటిఫిక్ కాలేజీల జాబితాను కోరుతూ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్‌లలో తీర్మానం ప్రవేశ పెట్టారు ప్రజాప్రతినిధులు. ఇంతకీ ఈ బిల్లు దేనికోసం ప్రవేశపెట్టారు... అమెరికా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WP1lfu

Related Posts:

0 comments:

Post a Comment