Wednesday, August 19, 2020

రూ. 50 లక్షల కరోనా బీమా: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, కార్మికుల హర్షం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు రూ. 50 లక్షల కోవిడ్ బీమా ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని కార్మికులకు వర్తింపజేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కరోనా బారినపడి ఇప్పటివరకు మృతి చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iYrjYC

Related Posts:

0 comments:

Post a Comment