Monday, May 27, 2019

సీఎం కేసీఆర్‌ను విమర్శించిన ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్‌పై వేటు... !

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ...ఇటివల జరిగిన ఎన్నికల్లో భాగంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఓ ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్‌ సస్పెషన్‌కు గురయ్యాడు. నాంపల్లి ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ లతీఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ తోమ్మిది నిమిషాల వీడియో ఆయన సోషల్ మీడీయాలో పోస్ట్ చేశాడు. ఇందులో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JCzgos

0 comments:

Post a Comment