Tuesday, May 7, 2019

నా తల్లికి ఓటు వేయలేదంటే.. పాకిస్తాన్‌కు ఓటు వేసినట్లే: వరుణ్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

సుల్తాన్ పూర్ : వివాదాలకు కేరాఫ్‌గా మారారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. తన తల్లి మేనకాగాంధీ తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. సుల్తాన్‌పూర్ నుంచి పోటీచేస్తున్న మేనకాగాంధీ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌మాతా కోసం ప్రజలంతా ఓటు వేయాలని అన్నారు. తన తల్లి సుల్తాన్‌పూర్ నుంచి పోటీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vKfLRU

Related Posts:

0 comments:

Post a Comment