Friday, July 26, 2019

యడియూరప్పకు ఆ నిబంధన వర్తించదు.. నడ్డా ఏం చెప్పారంటే..?

న్యూఢిల్లీ : బీజేపీలో కొత్తగా 75 ఏళ్ల నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంటే 75 ఏళ్లు దాటిన వారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయించబోమని బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు స్పష్టంచేసింది. మోడీ మొదటి క్యాబినెట్‌లో కేంద్రమంత్రులకు కూడా ఉద్వాసన పలికారు. దీంతో కర్ణాటక సీఎం అభ్యర్థి యడియూరప్ప అంశం తెరపైకి వచ్చింది. యడియూరప్పకు 76 ఏళ్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30XwVZP

0 comments:

Post a Comment