Tuesday, May 7, 2019

అట్టుడికిన సుప్రీంకోర్టు: 144 సెక్ష‌న్ విధింపు: నినాదాల‌తో మారుమోగిన ఆవ‌ర‌ణ‌

న్యూఢిల్లీ: దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆవ‌ర‌ణ‌లో మంగ‌ళవారం క‌నీవినీ ఎరుగ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌హిళా సంఘాల ప్రతినిధులు, మ‌హిళా న్యాయ‌వాదులు సుప్రీంకోర్టును ముట్ట‌డించారు. పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌ట్టారు. సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లోనే బైఠాయించారు. ధ‌ర్నాకు దిగారు. ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ మొత్తం మ‌హిళా సంఘాల ప్ర‌తినిధుల‌తో కిట‌కిట‌లాడింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్లిస్ రంజ‌న్ గొగొయ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LpvJf3

0 comments:

Post a Comment