Friday, July 26, 2019

చంద్ర‌బాబు వ‌స్తున్నారు..జ‌గ‌న్ వెళ్తున్నారు: ఇద్ద‌రు నేత‌ల విదేశీ టూర్లు: ఆధ్యాత్మికం..ఆరోగ్యం..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు ఖ‌రార‌య్యాయి. చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం నాలుగు రోజుల ప‌రీక్ష కోసం అమెరికా వెళ్తున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆధ్మాత్మిక టూర్‌లో భాగంగా కుటుంబ స‌భ్యుల తో క‌లిసి జెరూసెలం వెళ్ల‌నున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించి ఇద్ద‌రిదీ అధికారిక షెడ్యూల్ ఖ‌రారైంది. అయితే చంద్ర‌బాబు ఈనెల 27న వెళ్లి..ఆగ‌స్టు1న తిరిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30VRF4g

0 comments:

Post a Comment