Thursday, May 16, 2019

నాడు నిలబెట్టిందే నేడు కూలదోస్తోందా: యూపీ ఫలితాలతోనే మోడీ భవితవ్యం..అంతుచిక్కని అంచనాలు

దేశవ్యాప్తంగా ఇప్పటికే 6 విడతల పోలింగ్ ముగిసింది. ఇక ఇప్పటికే ఆయా రాజకీయపార్టీలకు పొలిటికల్ పిక్చర్ పై క్లారిటీ వచ్చేసింది. ఇక కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చేది దాదాపు డిసైడ్ చేసేది ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టమే కావడం విశేషం. ఇందుకోసమే జాతీయపార్టీలు యూపీపై కన్నేశాయి. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా 67 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇంకా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q4k2Jm

Related Posts:

0 comments:

Post a Comment