Tuesday, May 14, 2019

ప్రచారంలో ఆలయాలకు వెళ్లేవారిని నిషేధించండి.. ! మాయావతి

మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో నేతల ప్రచారం పీక్ స్థాయికి చేరింది. ఎన్నికల్లో నిర్మాణాత్మక సమస్యలను పక్కన పెట్టి మతాలు, కులాలతోపాటు ,వ్వక్తిగత రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార బీజేపీని కట్టడి చేసేందుకు అన్ని పార్టీలు ప్రయాత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా హిందుత్వ, నాన్ హిందుత్వ గ్రూపుల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q4ZSPf

Related Posts:

0 comments:

Post a Comment