Tuesday, May 14, 2019

క‌త్తి క‌ట్టిన క‌న్న‌డ సర్కార్‌: జ‌ర్న‌లిస్టుల అరెస్ట్: అన్నీ బ్లాక్ మెయిల్ కేసులే!

బెంగ‌ళూరు: కొన్ని నెల‌ల కింద‌ట క‌ర్ణాట‌క‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉదంతం..`ఆప‌రేష‌న్ క‌మ‌ల‌`. బొటాబొటి మెజారిటీ స‌ర్కార్‌ను న‌డిపిస్తున్న కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్ని కూల‌దోయ‌డానికి క‌ర్ణాట‌క భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు కాంగ్రెస్‌, జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను పెద్ద ఎత్తును ఆక‌ర్షిస్తున్నారంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. దానికి అనుగుణంగానే ఇద్ద‌రు స్వ‌తంత్ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w5RGp7

Related Posts:

0 comments:

Post a Comment