Tuesday, May 14, 2019

విశ్వ నగరంలో నీటి కష్టాలు..! అడుగంటిన బోర్లు..! 1980 పరిస్థితులు రిపీట్...!!

హైదరాబాద్‌ : నగర ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. వాటర్‌ బోర్డ్‌ సరఫరా చేసే నీరు, ఇళ్లలోని బోర్లతో ఇన్నాళ్లు గొంతు తడుపుకున్న గ్రేటర్‌ వాసులు వేసవిలో నీటి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. భూగర్భజలాలు అడుగంటడంతో ఇళ్లలోని బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో వాటర్‌బోర్డ్‌ సరఫరా చేసే నీటిపైనే ఆధారపడుతున్నారు. సుమారు కోటి జనాభా ఉన్న మహానగరానికి వాటర్‌ బోర్డ్‌

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vX1f9z

Related Posts:

0 comments:

Post a Comment