వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంపెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఏపీలో కాబోయే సీఎం వైయస్ జగన్ కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామీ వారిని దర్శించుకున్న అనంతరం కడప వెళ్లనున్నారు జగన్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JH3iHX
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ .. ఈ రోజు జగన్ షెడ్యూల్ ఇలా
Related Posts:
లాయర్ దంపతుల హత్య : అంతా రెండు గంటల్లోనే జరిగిందా? ఒక్కడినే చంపాలనుకున్నారు...కానీ..రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. హత్యకు రెండు గంటల వ్యవధిలోనే ప్లాన్ చేసి.. దాన్ని అమ… Read More
ఆసిఫాబాద్లో చిరుత కలకలం... జనావాసాల్లోకి దూరి పశువులపై దాడి... భయాందోళనలో ప్రజలు...తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం(ఫిబ్రవరి 19) తెల్లవారుజామున 3గంటల సమయంలో పెంచికల్పేట్లోని ఓ ఇంటి ఆవర… Read More
ఢిల్లీ : ప్రతీ ఐదు గంటలకో రేప్,19 గంటలకో మర్డర్.. షాకింగ్ క్రైమ్ డేటా...దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన నేరాలకు సంబంధించిన డేటా వెల్లడైంది. దీని ప్రకారం.. నగరంలో గతేడాది ప్రతీ ఐదు గంటలకు ఒక అత్యాచారం,ప్రతీ 19 గంటలకు ఒక … Read More
Lover: కాలేజ్ అమ్మాయి, బాత్ రూమ్, బెడ్ రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్, 10 మందితో కుక్ !చెన్నై/కుప్పం: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. కాలేజ్ అమ్మాయితో లవ్ లో పడిన కిలాడీ కార్తీక్ గాడు చదువుకోలేదు. చ… Read More
భీష్మాష్టమి అంటే ఏమిటి..ఈ పండగ విశిష్టత ఏంటి? భీష్… Read More
0 comments:
Post a Comment