Friday, April 23, 2021

కరోనా సెకండ్ వేవ్ : మేలో ఉగ్రరూపం దాల్చనున్న కరోనా , హెల్త్ ఎమర్జెన్సీలో దేశం !!

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి .రోజువారి కేసుల సంఖ్య 3 లక్షలకు దాటినట్టుగా అధికారిక గణాంకాలు చెప్పాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మార్చి నెలలో ప్రారంభమైనట్టు గుర్తించగా, ఈ విజృంభణ ఏప్రిల్ నెల రెండో వారం నుండి ఉధృతంగా ఉంది , ఇది మే నెలలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tOdQs4

Related Posts:

0 comments:

Post a Comment