Friday, April 23, 2021

తీన్మార్ మల్లన్నపై లక్ష్మీకాంత శర్మ కేసు.. రూ.30లక్షలు డిమాండ్ చేస్తున్నాడని.. అసలేంటీ వివాదం..?

ప్రముఖ జర్నలిస్ట్,క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి ఫిర్యాదు మేరకు మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లన్న తన నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేశారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదులో ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన యూట్యూబ్ ఛానెల్‌లో తప్పుడు కథనాలు ప్రసారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3no2b0D

0 comments:

Post a Comment