Friday, April 23, 2021

భారత్ ఒంటరి కాదు.. కష్ట కాలంలో అండగా కదిలిన దేశాలు.. కరోనాపై ఫైట్‌కు ఇదీ అంతర్జాతీయ మద్దతు...

కరోనా సెకండ్ వేవ్‌తో విలవిల్లాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్‌కు తాము ఎలా అండగా ఉండగలమో చూస్తున్నామని చెప్పింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం(ఏప్రిల్ 22) నుంచి భారత్‌పై బ్రిటన్ ట్రావెల్ బ్యాన్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో బోరిస్ జాన్సన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QX4gV1

Related Posts:

0 comments:

Post a Comment