Wednesday, May 29, 2019

జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిందా .. రీజన్ ఇదేనా ?

ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే ఏపీ సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం . అయితే అందుకు కారణం లేకపోలేదు . గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వైఎస్ జగన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WbYtg5

Related Posts:

0 comments:

Post a Comment