Wednesday, April 1, 2020

కరోనా : ఇదీ జరిగింది.. ఇకనైనా ఆపండి భాయ్.. సంచలన వీడియో..

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భారత్‌లో కరోనా వ్యాప్తికి కొత్త ఎపిసెంటర్‌గా మారిందన్నది రెండు రోజులుగా వార్తల్లో ఎక్కువగా నానుతున్న అంశం. దాదాపు 1000 నుంచి 2000 మంది మర్కజ్ ప్రార్థనలకు హాజరై తిరిగి స్వస్థలాలకు వెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వారికోసం ముమ్మరంగా వెతుకుతున్నాయి. చాలాచోట్ల వారిని గుర్తించి క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అనుమానిత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dMjdjS

Related Posts:

0 comments:

Post a Comment