Wednesday, April 1, 2020

రైట్స్‌లో సివిల్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సివిల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 ఏప్రిల్ 2020. సంస్థ పేరు: రైట్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Bqvn6

Related Posts:

0 comments:

Post a Comment