Tuesday, May 28, 2019

మ‌హానాడును ర‌ద్దు చేసి..ఎన్టీఆర్ జ‌యంతి వేడుకలు!

మంగ‌ళ‌గిరి: తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త ఎన్టీ రామారావు జ‌యంత్యుత్స‌వాల‌ను గుంటూరు జిల్లా నాయ‌కులు ఘ‌నంగా నిర్వ‌హించారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రి నారా లోకేష్ హాజ‌ర‌య్యారు. ఎన్టీ రామారావు విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంత‌రం ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌ల హాజ‌రైన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KeEvdo

Related Posts:

0 comments:

Post a Comment