హైదరాబాదు: భారత్‌పై నేరుగా యుద్ధం చేసే దమ్ము సాహసం లేక పాకిస్తాన్ ఉగ్రవాదంను అడ్డంగా పెట్టుకుని భారత్‌పై యుద్ధం చేసేందుకు కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాజ్‌నాథ్ సింగ్.. ఇదే వేదికగా చైనాపై కూడా నిప్పులు చెరిగారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37zRFgG
Saturday, December 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment