Saturday, December 19, 2020

అమిత్‌షా బెంగాల్‌ టూర్‌ -బీజేపీలోకి ఓ తృణమూల్‌ ఎంపీ, 10 మంది ఎమ్మెల్యేలు ?

వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న పశ్చిమెబంగాల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్‌తో తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య వేడెక్కిన రాజకీయాలు.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనలో మరో మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ కోల్‌కతా వచ్చారు. ఆయన బెంగాల్‌ పర్యటనలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3al1HnA

0 comments:

Post a Comment