Friday, May 24, 2019

మెజారీటి స్థానాలు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు : కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీకి మెజారీటి స్థానాల్లో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈనేపథ్యంలోనే ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి, వారీ తీర్పును గౌరవిస్తామని ఆయన చెప్పారు. ఇక కవిత ఓటమికి సంబంధించి అడిగిన నేపథ్యంలో ఇంకా రెండు చోట్ల లెక్కింపు జరుగుతుందని దానిపై ఇప్పుడే మాట్లాడని ఆయన స్పష్టం చేశారు..ఇక ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Qoe7iC

0 comments:

Post a Comment