Wednesday, December 30, 2020

అజారుద్దీన్‌ కారు బోల్తా .. ఫ్యామిలీతో వెళ్తుండగా యాక్సిడెంట్... సేఫ్

కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ కారుకు ప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి రణ్‌తంబోర్ నుంచి వస్తోండగా బోల్తా పడింది. అయితే ప్రమాదం నుంచి అజార్, ఫ్యామిలీ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని అజారుద్దీన్ పర్సనల్ సెక్రటరీ మీడియాకు తెలిపారు. ప్రమాదంలో కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఆ ఫోటోలు చూస్తే మాత్రం కాస్త భయంగానే కనిపిస్తోంది. అజారుద్దీన్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mVxtKl

0 comments:

Post a Comment