Friday, May 24, 2019

గోరంట్ల మాధ‌వ్‌.. మ‌ళ్లీ మీసం మెలేశారు! పోలీస్ కాదు ఇప్పుడు ఎంపీ

అనంత‌పురం: గోరంట్ల మాధ‌వ్‌. రాష్ట్ర రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన ఓ కెర‌టం. ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఎంత సంచ‌ల‌నం రేపింది.. ఆయ‌న సాధించిన విజ‌యం కూడా అంతే సంచ‌ల‌నాన్ని రేపింది. తెలుగుదేశం పార్టీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టారాయ‌న‌. హిందూపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన గోరంట్ల మాధ‌వ్‌.. అద్భుత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wj2L60

0 comments:

Post a Comment