హైదరాబాద్ : టీవీ 9 ఛానెల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు కనిపించడం లేదని, మరికొన్ని ఫోర్జరీకి గురయ్యాయని అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ, టీవీ 9 ఫైనాన్స్ మూర్తికి పోలీసులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HbKVrV
రవిప్రకాశ్‌కు పోలీసుల నోటీసులు, విచారణకు రావాలని ఆదేశం
Related Posts:
ప్రతిపక్ష పాత్ర పోషించడంలో చంద్రబాబు ఫెయిల్, అందుకే డీజీపీకి లేఖలు: సజ్జల ఫైర్..ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. ఆయన డీజీపీకి ఎందుకు లేఖలు రాస్తున్నారని ప్రశ్నించారు. వాస్తవాలు తె… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆరువేల దాటిన మరణాలు, జిల్లాలవారీగా కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతోంది. గత పదిరోజులుగా రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులు సంఖ్య తగ్గుతూ వస్తోంద… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసు: అక్టోబర్ 20 వరకు మళ్లీ రియా రిమాండ్ పొడిగింపు..ఎన్సీబీ వాదన ఇలా !!నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది . ముంబైలోని ప్రత్యేక ఎన్డిపిఎస్ కోర్టు రియా చక్రవర్తి, ష… Read More
తల్లితండ్రులు కోరారని ఇంగ్లీష్ మీడియం అమలు చేయలేం - సుప్రీం ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు..ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభా… Read More
15 నుంచి మోగనున్న బడిగంట.. ఆన్లైన్ క్లాసులు కూడా కంటిన్యూ, విద్యాశాఖ గైడ్‌లైన్స్ ఇవే..కరోనా వైరస్ వల్ల స్కూళ్లు తెరుచుకునే లేదు. కానీ అన్ లాక్ 5.0లో విద్యాసంస్థలు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ అందుకు తగిన సలహాలు/ … Read More
0 comments:
Post a Comment