Friday, May 10, 2019

భారత్ వస్తా .. కానీ, ఆ కండీషన్ అన్న జాకీర్

న్యూఢిల్లీ : వివాదాస్పద మత బోధకుడు జాకీర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్ వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజాలు తేలేవరకు పోలీసులు తనను అరెస్ట్ చేయొద్దని షరతు విధించారు. ఇందుకోసం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తే ఇండియా వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు. విచారణకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YdYQU2

Related Posts:

0 comments:

Post a Comment