Tuesday, November 10, 2020

ఏపీలో మరింత మెరుగ్గా ఆరోగ్యశ్రీ- రాష్ట్రవ్యాప్తంగా 2434కు పెరిగిన వైద్య చికిత్సలు

ఆరోగ్యశ్రీ పథకంలో 2434 వైద్య ప్రక్రియలను రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాలకు విస్తరించారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటికే ఏడు జిల్లాల్లో 2200 వ్యాధులకు వర్తింపచేస్తుండగా, కొత్తగా మరో 234 చికిత్సలను చేర్చారు. దీంతో ఆరోగ్యశ్రీ పథకంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 2434 వ్యాధులకు చికిత్స

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35gL6OH

Related Posts:

0 comments:

Post a Comment