Sunday, May 19, 2019

లగడపాటి ఎన్నికల నిబంధన ఉల్లంఘించారా..? ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..?

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శనివారం సాయంత్రం మీడియా సమావేశం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన తెలిసో తెలియకో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారా..? కోడ్ అమల్లో ఉండగా టీజర్ వదిలి పరోక్షంగా కంప్లీట్ పిక్చర్ చెప్పేశారా..? లగడపాటి ప్రెస్‌మీట్‌తో మీడియా కూడా ఇబ్బందుల్లో పడనుందా.. అసలు ఎన్నికల సంఘం నజర్ వేస్తే ఎలాంటి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EjGtFJ

0 comments:

Post a Comment