Tuesday, October 6, 2020

తల్లితండ్రులు కోరారని ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయలేం - సుప్రీం ఛీఫ్‌ జస్టిస్ వ్యాఖ్యలు..

ఏపీలో ఇంగ్లీష్‌ మీడియం అమలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషను కాదని, ఇంగ్లీష్‌ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే హైకోర్టు కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా, కేంద్రం కూడా మాతృభాషకే జై కొట్టడంతో ఏపీ సర్కారుకు ఫలితం దక్కేలా లేదు. ఏపీ స్కూళ్లలో ఇంగ్లీష్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jBX0aC

0 comments:

Post a Comment