Saturday, May 18, 2019

మైనర్ బాలికపై అఘాయిత్యం : హర్యానాలో ఘటన

అంబాలా : దేశంలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. రోజుకోచోట .. ఎవరో ఒకరు మృగాళ్ల చేతిలో లైంగికదాడికి గురవుతూనే ఉన్నారు. కొందరు కీచకులు మైనర్లను కూడా వదలడం లేదు. నయనో, భయానో బెదిరించి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. హర్యానాలోని అంబాలాలో బుధవారం ముగ్గురు యువకులు మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. కత్తితో బెదిరించి మద్యం తాగించారు. ఆకృత్యానికి ఒడిగట్టారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w8UYaM

Related Posts:

0 comments:

Post a Comment