Sunday, May 12, 2019

భాగ్యనగరంలో చిరుజల్లులు : భానుడి భగభగలతో కాస్త ఉపశమనం

హైదరాబాద్ : భానుడి భగ భగలతో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు తేలికపాటి జల్లులతో కాస్త ఉపశమనం కలిగింది. సిటీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. చిరుజల్లులుఓయూ ప్రాంగణం‌, తార్నాక, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, అల్విన్‌ కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీ, ఎల్బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌ నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HhtDse

Related Posts:

0 comments:

Post a Comment