Monday, September 21, 2020

టీ తెచ్చిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్: రాత్రంతా గాంధీ విగ్రహం వద్దే: పాటలు పాడుతూ

న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో దురుసుగా ప్రవర్తించిన ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. తమను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఎనిమిది మంది సభ్యులు రాత్రంతా పార్లమెంట్ ఆవరణలోనే గడిపారు. జాతిపిత మహాత్మాగాాంధీ విగ్రహం వద్ద దీక్ష కొనసాగించారు. పాటలు పాడుతూ గడిపారు. వారికి మద్దతుగా పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/362rPS9

Related Posts:

0 comments:

Post a Comment