Monday, September 21, 2020

ఏపీలో ఉచిత విద్యుత్ మీటర్ల గుట్టు విప్పిన హరీష్‌ రావు- ఆ 4 వేల కోట్ల కోసమే జగన్‌.. !

దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ మీటర్ల బిగింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి ఇప్పటికే ఉచిత విద్యుత్ ఇస్తున్న పలు రాష్ట్రాలు నిరాకరించాయి. వీటిలో తెలంగాణ కూడా ఒకటి. ఒకప్పుడు వైఎస్సార్‌ వ్యతిరేకించిన విద్యుత్‌ మీటర్లను బిగించేందుకు ఆయన తనయుడు జగన్‌ సిద్ధమవుతుంటే తెలంగాణ మాత్రం వైఎస్సార్‌ అడుగుజాడల్లోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mPgU4f

0 comments:

Post a Comment