Monday, September 21, 2020

కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ?: బ్యానర్లు: బీజేపీ మిత్రపక్ష పార్టీలో?: కర్ణిసేన ఓటుబ్యాంకు

అహ్మదాబాద్: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైందా? ఆమెను తమ పార్టీ సభ్యత్వం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం సిద్ధంగా ఉందా? రాజ్‌పుత్ ఓటుబ్యాంకును ఆకట్టుకోవడానికి కంగనాను పార్టీలో చేర్చుకోవడానికి సన్నాహాలు పూర్తి చేసిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ, బీజేపీ మిత్రపక్షం మహారాష్ట్రకు చెందిన రిపబ్లికన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZX66Hm

Related Posts:

0 comments:

Post a Comment