Monday, September 21, 2020

తెలంగాణలో కథ మళ్లీ మొదటికి: పుంజుకొన్న పాజిటివ్ కేసులు: తగ్గినట్టే తగ్గి..అనూహ్యంగా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఒక్కసారిగా తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పుంజుకొంది. షరా మామూలే అనే స్థితికి చేరుకుంది. ఎప్పట్లాగే రాష్ట్రవ్యాప్తంగా రెండువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం కరోనా శాంపిళ్ల టెస్టుల సంఖ్యను పెంచిందని, దానికి అనుగుణంగా కేసులూ అధికం అయ్యాయని అధికారులు చెబుతున్నారు. యాక్టివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iRQDQ5

0 comments:

Post a Comment