టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై వరుస ట్వీట్లతో వాగ్బాణాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి . సమాజాన్ని భ్రష్టు పట్టించాడని తీవ్ర పదజాలంతో ఆయన రవి ప్రకాష్ పై విరుచుకుపడ్డారు. రవిప్రకాశ్ లాంటి కొందరు చీడ పరుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ట మసకబారిందంటూ ట్వీట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ట్వీట్ల వర్షం కురిపించాడు . మెరుగైన సమాజంలో కానరాని రవి ప్రకాశ్..! 9అలిగేషన్స్ విత్ RP..!!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Yk72lS
రవిప్రకాష్ పై విజయ సాయి ఫైర్ ... సమాజాన్ని భ్రష్టు పట్టించిన బ్లాక్ మెయిలర్ , ప్రాసిక్యూట్ చెయ్యండి
Related Posts:
రాంగోపాల్ వర్మ 'మర్డర్'పై అమృత రియాక్షన్... దర్శక,నిర్మాతలకు కోర్టు నోటీసులు..వివాదాస్పద కథాంశాలతో,వాస్తవ సంఘటనలతో సినిమాలు తెరకెక్కించడం,విడుదలకు ముందే కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించుకోవడం దర్శకుడు వర్మకు అలవాటైన పంథా. గతంలో ఆయ… Read More
ఏపీలో భారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు: 67 మరోణాలు, అనంతపురంలో అత్యధిక కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉంది. పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్… Read More
గంటా శ్రీనివాసరావు కు జగన్ నో చెప్పారా? - దొడ్డిదారిన వైసీపీలోకి చేరికంటూ మంత్రి అవంతి సంచలనంఆంధ్రప్రదేశ్ కొత్త కార్యానిర్వాహక రాజధాని విశాఖపట్నానికి సంబంధించిన రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అధికార వై… Read More
మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా - అమిత్ షా చేరిన కార్పొరేట్ ఆస్పత్రిలోనే..కేంద్ర కేబినెట్ పై కరోనా ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా ఇన్ఫెక్షన్ కు గురికాగా, న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్… Read More
'సిగరెట్లు' మానేసినందుకు జీవితంలో ఊహించని మార్పు... ఆదర్శంగా నిలుస్తున్న 'నాయర్'..8 ఏళ్ల క్రితం అతనో చైన్ స్మోకర్. రోజుకు ఒకటిన్నర నుంచి రెండు పెట్టెలు సిగరెట్స్ కాల్చేవాడు. కానీ కొన్నాళ్లకు ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడింది. వైద్య… Read More
0 comments:
Post a Comment