Friday, May 10, 2019

గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు భూకంపాలు: సునామీ భ‌యంతో వ‌ణికిన జ‌పాన్‌!

టోక్యో: రెండు పెను భూకంపాలు జ‌పాన్‌ను వ‌ణికించాయి. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు భూకంపాలు సంభ‌వించాయి. స్థానిక కాల‌మానం ప్ర‌కారం.. గురువారం రాత్రి 10:43 నిమిషాల‌కు తొలి భూకంపం స‌భ‌వించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 5.6గా న‌మోదైంది. మ‌రో భూకంపం శుక్ర‌వారం ఉద‌యం 7:43 నిమిషాల‌కు చోటు చేసుకుంది. దీని తీవ్ర‌త 6.3గా రికార్డ‌య్యింది. సముద్రంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hc1Iv0

Related Posts:

0 comments:

Post a Comment