Thursday, February 6, 2020

Chilkur Balaji: మందే లేని మహమ్మారి: చిల్కూర్ బాలాజీ ఆలయంలో..!

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్. ప్రస్తుతం భూగోళాన్ని చుట్టుముట్టిన మహమ్మారి. అగ్ర దేశాలు సైతం గజగజ వణికిపోతున్నాయి ఈ వైరస్ పేరు వింటే. ఈ వైరస్‌ పుట్టినల్లు చైనాలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్క చైనాలోనే 560 కరోనా వైరస్ బారిన పడి మరణించారు. 10 వేలమందికి పైగా చైనీయుల్లో వైరస్ లక్షణాలు కనిపించాయి. చైనాకు మాత్రమే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S1nszc

Related Posts:

0 comments:

Post a Comment