Friday, May 3, 2019

రైతు రుణమాఫీ ఎప్పుడు..? తడిసి మోపెడైన వడ్డీ భారం..! మార్గదర్శకాలు రూపొందించని సర్కార్..!!

హైదరాబాద్‌ : శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన వాగ్దానం అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. లక్ష వరకూ రైతు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రకటన ఇంకా అసెంబ్లీ గేటు కూడా దాటడం లేదు. మరో నెలలో ఖరీఫ్‌ సీజన్‌ మొదలవబోతోంది! రైతులు పొలంబాట పట్టే సమయం దగ్గరపడుతోంది! అయినా, రైతు రుణమాఫీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ITobis

0 comments:

Post a Comment