Wednesday, May 8, 2019

ఏంటీ గందరగోళం: టికెట్ ధర పెంచ లేదన్న ప్రభుత్వం... ధరల పెంపుపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం

హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు చిత్రంపై సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుల నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి థియేటర్ యాజమాన్యాలు. సాధారణ ధరల కన్నా అధిక ధరలతో టికెట్ రేట్లు ఉన్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JrnY5t

Related Posts:

0 comments:

Post a Comment