Wednesday, July 15, 2020

ఎమ్మెల్యేల కొనుగోలు..?: కాంగ్రెస్ నేతలతో బీజేపీ సంప్రదింపులు, ఆధారాలు ఉన్నాయి: అశోక్ గెహ్లట్..

రాజస్తాన్ రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. సచిన్ పైలట్ తిరుగుబాటు ఎగరేయడంతో.. విపక్ష బీజేపీ చిన్న, చితక పార్టీలు.. స్వతంత్రులతో సంప్రదింపులు జరుపుతోంది. అసెంబ్లీలో బలం లేదని, నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పనిలో పనిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. దీనిపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కామెంట్ చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అశోక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fx7E0q

Related Posts:

0 comments:

Post a Comment