Friday, May 31, 2019

ఐ హేట్ బీజేపీ... హేట్ బీజేపీ... హేట్ బీజేపీ... మమతా బెనర్జీ

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ,బీజేపీ పై మరింత ఆవేశంగా రెచ్చిపోయింది. ఎన్నికల నేపథ్యంలో ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన వారికి మద్దతుగా కోల్‌కతాలోని నైహతి మున్సిపాలీటి వద్ద ధర్నా చేపట్టింది. ధర్నా నేపథ్యంలోనే ఆమే బీజేపీపై విరుచుకుపడింది. బీజేపీని తాను ఏప్పటికి ద్వేషిస్తానని ఆవేశంగా మాట్లాడింది. బీజేపీపై ప్రతీకారం తీర్చుకునే వరకు తాను వదిలిపెట్టనని హెచ్చరించింది. {image-10-modi-mamata2-1559237116.jpg

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mj6U4N

Related Posts:

0 comments:

Post a Comment